గురు గ్రహ బలంతో ఈరోజు మీకు అదృష్టం తోడుంటుంది, కొత్త విషయాలను నేర్చుకుంటారు.
కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలు లేదా దేవాలయాలను సందర్శించే సూచనలున్నవి.
ఉద్యోగంలో పదోన్నతికి సంబంధించిన శుభవార్తలు వినే అవకాశం ఉంది, ధనలాభం కలుగుతుంది.