
గత రెండేళ్లలో (2024 అక్టోబరు నుంచి ఇప్పటివరకు) మన ఈక్విటీ మార్కెట్ల నుంచి 63.60 బిలియన్ డాలర్ల (రూ.6 లక్షల కోట్ల)ను విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్ఐఐలు) ఉపసంహరించుకున్నారు.
ఈ పరిణామం గత రెండేళ్ల కాలంలోనే చోటుచేసుకోవడం ఆర్థిక మార్కెట్లలో చర్చనీయాంశమైంది.
ఈ నిధుల ఉపసంహరణ భారతీయ స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపింది.