
బీజేపీ దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలకు కొత్త పార్టీ ఇన్‌ఛార్జ్‌లు, కో-ఇన్‌ఛార్జ్‌లను నియమించింది.
తెలంగాణ, పశ్చిమ బెంగాల్ పార్టీ వ్యవహారాల బాధ్యతలను సునీల్ బన్సల్‌కు అప్పగించారు.
పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఈ నియామకాలను ప్రకటించారు.