
వేరుశెనగ మరియు బాదం రెండూ ఆరోగ్యానికి మేలు చేస్తాయి, అయితే ప్రోటీన్ విషయంలో వేరుశెనగ బాదం కంటే మెరుగ్గా ఉంటుంది.
100 గ్రాముల వేరుశెనగలో సుమారు 25 నుంచి 26 గ్రాముల ప్రోటీన్ ఉండగా, అదే పరిమాణంలో బాదంపప్పులో 19 నుంచి 21 గ్రాముల ప్రోటీన్ మాత్రమే ఉంటుంది.
వేరుశెనగ కండరాల బలానికి, జీర్ణక్రియకు తోడ్పడగా, బాదం బ్లడ్ షుగర్ నియంత్రణకు మరియు బరువు తగ్గడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.