Entertainment
బీఎస్‌ఈ, అమితాబ్ నివాసానికి బాంబు బెదిరింపులు

బీఎస్‌ఈ, అమితాబ్ నివాసానికి బాంబు బెదిరింపులు

Eenadu2h
THE BRIEF
1

బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ నివాసంతో పాటు బీఎస్ఈ ఆఫీసు, వర్లీ రేస్‌ కోర్సుకు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి.

2

ఈ బెదిరింపుల పట్ల కలకలం రేగగా పోలీసులు ఈ విషయాన్ని వెల్లడించారు.

3

పోలీసులు తక్షణ దర్యాప్తు చేపట్టి భద్రతను సమీక్షిస్తున్నారు.