
భారత్లో కోట్లాది మంది షుగర్ వ్యాధితో బాధపడుతున్నారని, టైప్ 1 డయాబెటిస్పై అపోహలు వీడాలని వైద్యులు సూచిస్తున్నారు.
టైప్ 1 డయాబెటిస్ అనేది పెళ్లికి, తల్లిదండ్రులు కావడానికి ఎప్పుడూ అడ్డుకాదని ప్రముఖ డయాబెటాలజిస్ట్ డాక్టర్ వి. మోహన్ స్పష్టం చేశారు.
తల్లిదండ్రుల నుంచి పిల్లలకు ఈ వ్యాధి సంక్రమించే అవకాశం చాలా తక్కువని తెలిపారు.