
భారతదేశం భవిష్యత్ సాంకేతికతలను అందిపుచ్చుకోవడంతో పాటు నూతన ఆవిష్కరణల్లో ప్రపంచానికి నాయకత్వం వహించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.
ఢిల్లీలో జరిగిన ఎమర్జింగ్ సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ కాన్‌క్లేవ్-2026లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ ఏడాది ఆగస్టులో తమిళనాడులోని కల్పకంలో దేశపు మొట్టమొదటి స్వదేశీ నమూనా ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ క్రిటికాలిటీని సాధించిందని ఆయన గుర్తుచేశారు.