భారత స్టాక్ మార్కెట్లలో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (FPI) అక్టోబర్ నెలలోనే ఈక్విటీ మార్కెట్ల నుంచి రికార్డు స్థాయిలో రూ. 52,100 కోట్లను ఉపసంహరించుకున్నారు.
అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు, క్రూడాయిల్ ధరల పెరుగుదల, అమెరికా బాండ్ ఈల్డ్స్ గరిష్ఠాలకు చేరడం వంటివి పెట్టుబడిదారుల సెంటిమెంట్ను దెబ్బతీశాయి.
దీంతో 2026లో ఇప్పటివరకు ఎఫ్పీఐల మొత్తం ఉపసంహరణలు రూ. 3.12 లక్షల కోట్లకు చేరినట్లు సీడీఎస్ఎల్ గణాంకాలు వెల్లడించాయి.