Indian Politics
హైదరాబాద్ ఎస్సార్‌నగర్ పరిధిలో మహిళ దారుణ హత్య

హైదరాబాద్ ఎస్సార్‌నగర్ పరిధిలో మహిళ దారుణ హత్య

eenadu.net40m
THE BRIEF
1

ఎస్సార్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఒక హోటల్‌ గదిలో ప్రియురాలితో కలిసి బస చేసిన వ్యక్తి ఆమెను హత్య చేశాడు.

2

కర్టెన్‌ రాడ్డుతో దారుణంగా కొట్టి మహిళను చంపిన అనంతరం నిందితుడు గదికి తాళం వేసి పరారయ్యాడు.

3

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.