జింబాబ్వే మహిళల క్రికెట్ జట్టుతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భారత జట్టు రాణిస్తోంది.
వైష్ణవి శర్మ ‘ఫైఫర్’తో విజృంభించడంతో జింబాబ్వే జట్టు 131 పరుగులకే ఆలౌట్ అయింది.
ఇప్పటికే సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌ల్లో భారత జట్టు విజయాలు సాధించింది.