Indian Politics
రాప్తాడు ఘటనను సీరియస్‌గా తీసుకున్న మానవ హక్కుల కమిషన్

రాప్తాడు ఘటనను సీరియస్‌గా తీసుకున్న మానవ హక్కుల కమిషన్

AndhraJyothy22h
THE BRIEF
1

అనంతపురం జిల్లా రాప్తాడులో గత నెల బాలికపై సమీప బంధువు చెట్లు నరికే రంపంతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పందించింది.

2

పత్రికలు, ప్రచార మాధ్యమాల ద్వారా సమాచారాన్ని అందుకున్న హెచ్‌ఆర్‌సీ ఈ అమానుష ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

3

కమిషన్ చైర్మన్ జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి, సభ్యులు జేవీ మనోహర్‌ రెడ్డి ఈ వార్తాకథనాలపై స్పందించి సుమోటోగా కేసు నమోదు చేశారు.