Horoscope
తన్వికి బ్యాడ్మింటన్ ఆసియా జూనియర్ టైటిల్

తన్వికి బ్యాడ్మింటన్ ఆసియా జూనియర్ టైటిల్

Namasthe Telangana51m
THE BRIEF
1

చైనాలోని చెంగ్డూలో జరిగిన బ్యాడ్మింటన్‌ ఆసియా అండర్‌-17, అండర్‌-15 జూనియర్‌ చాంపియన్‌షిప్స్‌లో భారత యువ షట్లర్‌ తన్వి పత్రి చాంపియన్‌గా నిలిచింది.

2

అండర్‌-17 విభాగంలో జరిగిన హోరాహోరీ ఫైనల్‌లో ఒడిషాకు చెందిన తన్వి 11-15, 15-10, 15-12తో తోటి షట్లర్‌ షైనా మణిముత్తును ఓడించింది.

3

ఈ విజయంతో తన్వి పత్రి తన కెరీర్‌లో తొలి అంతర్జాతీయ టైటిల్‌ను కైవసం చేసుకుని అరుదైన ఘనత సాధించింది.