
శుక్రవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,49,740 వద్ద ట్రేడ్ అవుతోంది.
22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,37,260గా ఉండగా, 18 క్యారెట్ల బంగారం ధర రూ. 1,12,310 వద్ద కొనసాగుతోంది.
చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,50,010గా, ఢిల్లీలో రూ. 1,49,870గా నమోదైంది.