సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు.
ఈ డిమాండ్‌తో విజయవాడలోని ఏపీసీసీ కార్యాలయంలో శుక్రవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
సీఈసీ రాజీనామా చేసే వరకు తమ ఉద్యమం ఆగదని నాయకులు స్పష్టం చేశారు.