Entertainment

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కంటెస్టెంట్ల జాబితా

ABP Desam1h
THE BRIEF
1

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో పాల్గొనే టాప్ 15 కంటెస్టెంట్ల జాబితాపై ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి.

2

ఈసారి హౌస్‌లోకి జబర్దస్త్ కమెడియన్లు కూడా ఎంట్రీ ఇస్తుండటంతో ఎంటర్టైన్మెంట్ డబుల్ అవుతుందని భావిస్తున్నారు.

3

అగ్నిపరీక్ష టాస్క్ సెలక్షన్స్‌లో మోసం జరిగిందనే ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.