
అంతర్జాతీయ మార్కెట్ ఒత్తిడి కారణంగా దేశీయంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 100 తగ్గింది.
ఎంసీఎక్స్ మార్కెట్‌లో బంగారం 0.11 శాతం నష్టంతో రూ. 1,42,100 వద్ద ట్రేడ్ అవ్వగా, వెండి ధర 0.31 శాతం పెరిగి రూ. 2,17,160కి చేరింది.
అమెరికా డాలర్ బలోపేతం మరియు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై అనిశ్చితి కారణంగా పసిడి ధరలపై ఒత్తిడి పెరిగింది.