Economy
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరల వివరాలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరల వివరాలు

Andhrajyothy58m
THE BRIEF
1

అంతర్జాతీయ అనిశ్చితులతో బంగారం ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతుండగా, నేటి ఉదయం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.1,49,560గా ఉంది.

2

అలాగే 22 క్యారెట్ల ఆర్నమెంటల్ గోల్డ్ ధర రూ.1,37,090 వద్ద కొనసాగుతోంది.

3

ప్రస్తుతం నగరంలో వెండి ధర రూ.2,44,900 వద్ద కదలాడుతోంది.