వన్‌ప్లస్ నుంచి కొత్తగా రానున్న వన్‌ప్లస్ N6 లైట్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ తేదీ ఖరారైంది.
ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ 7000mAh శక్తివంతమైన బ్యాటరీతో రానున్నట్లు వెల్లడించారు.
ఈ ఫోన్ సుమారు రూ.20 వేల లోపు ధరలో సెప్టెంబర్ 22న మార్కెట్లోకి విడుదల కానుంది.