
యూఎస్ ఓపెన్ ఫైనల్ మ్యాచ్‌లో ఓటమిని జీర్ణించుకోలేక కోర్టులో రాకెట్‌ను విరగ్గొట్టిన టెన్నిస్ స్టార్ అరీనా సబలెంకాకు యునైటెడ్ స్టేట్స్ టెన్నిస్ అసోసియేషన్ 7,500 డాలర్ల జరిమానా విధించింది.
భారత కరెన్సీలో ఈ జరిమానా దాదాపు రూ. 7 లక్షలకు పైగా ఉంటుందని అంచనా.
ఈ ఏడాదిలో ఆమె గ్రాండ్‌స్లామ్ టైటిల్ లేకుండానే టోర్నీలను ముగించాల్సి వచ్చింది.