
కొత్తగా విడుదలైన ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ డిస్‌ప్లేలపై ఆకుపచ్చ, గులాబీ, ఎరుపు రంగుల్లో నిలువు గీతలు కనిపిస్తున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయి.
కొంతమంది యూజర్లు ఈ సమస్యపై యాపిల్‌ను సంప్రదించగా, ఫోన్లు రీప్లేస్ చేసినట్లు చెబుతున్నారు.
ఈ సమస్యకు కారణం నిర్ధారణ కాలేదు, యాపిల్ కూడా అధికారికంగా స్పందించలేదు.