International
పక్షుల గుంపును డ్రోన్లుగా భావించి గాల్లోకి నాటో యుద్ధ విమానాలు

పక్షుల గుంపును డ్రోన్లుగా భావించి గాల్లోకి నాటో యుద్ధ విమానాలు

Samayam Telugu56m
THE BRIEF
1

ఎస్టోనియా, లాత్వియా, లిథువేనియా ప్రాంతంలో బాల్టిక్ గగనతల నిఘా సమయంలో రాడార్‌పై అనుమానాస్పద కదలికలు నమోదయ్యాయి.

2

శత్రు డ్రోన్ల దండెత్తి వస్తున్నాయని భావించిన నాటో దళాలు అత్యవసర అప్రమత్తత జారీ చేసి ఇటాలియన్ యుద్ధ విమానాలను గాల్లోకి పంపాయి.

3

దగ్గరకు వెళ్లి పరిశీలించగా అవి డ్రోన్లు కాదని, కేవలం పక్షుల గుంపు మాత్రమేనని తేలడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.