International
షార్జా లాటరీలో ప్రవాస భారతీయుడికి రూ. 13 కోట్లు

షార్జా లాటరీలో ప్రవాస భారతీయుడికి రూ. 13 కోట్లు

AP7AM1h
THE BRIEF
1

యూఏఈలోని షార్జాలో నివసిస్తున్న కిషోర్ అనే ప్రవాస భారతీయుడికి యూఏఈ లాటరీలో రెండో బహుమతి దక్కింది.

2

ఆయన 50 దిర్హమ్‌లు వెచ్చించి కొనుగోలు చేసిన టికెట్‌కు 5 మిలియన్ దిర్హమ్‌ల (సుమారు రూ. 13 కోట్లు) జాక్‌పాట్ తగిలింది.

3

ఈ లాటరీ డ్రాలో 30 మిలియన్ దిర్హమ్‌ల భారీ జాక్‌పాట్‌ను ఎవరూ గెలుచుకోలేదని నిర్వాహకులు తెలిపారు.