
మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 29,999 ధరకు లభిస్తుండగా, బ్యాంక్ ఆఫర్లతో రూ. 27,549కే పొందవచ్చు.
ఈ ఫోన్ 6.7-అంగుళాల pOLED డిస్‌ప్లే, 6000mAh బ్యాటరీ, 90W టర్బోపవర్ ఛార్జింగ్‌తో వస్తుంది.
కెమెరా విభాగంలో 50MP ప్రైమరీ, 50MP అల్ట్రా-వైడ్, 10MP టెలిఫోటో కెమెరాలతో పాటు 50MP సెల్ఫీ కెమెరాను అందించారు.