Entertainment
సీనియర్ నటి అంబికపై పోలీసులను ఆశ్రయించిన నటి రాధ

సీనియర్ నటి అంబికపై పోలీసులను ఆశ్రయించిన నటి రాధ

Eenadu1h
THE BRIEF
1

తన సోదరి, సీనియర్‌ నటి అంబికపై నటి రాధ చెన్నై పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో సోమవారం ఫిర్యాదు చేశారు.

2

గదిలో సంతకం చేసి ఉంచిన ఖాళీ చెక్కులను అంబిక, సోదరుడు మల్లికార్జున్‌ దొంగిలించారని ఆమె ఆరోపించారు.

3

సుమారు రూ.49.70 కోట్లు కాజేసేందుకు వారు ప్రయత్నించారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు.