
అదానీ గ్రూప్ ఒడిశాలో 1 గిగావాట్ సామర్థ్యంతో భారీ ఏఐ డేటా సెంటర్ను ఏర్పాటు చేసేందుకు రూ. లక్ష కోట్ల పెట్టుబడిని ప్రతిపాదించింది.
ఈ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి సుమారు 250 ఎకరాల భూమిని అదానీ గ్రూప్ కోరినట్లు సమాచారం.
2035 నాటికి దేశవ్యాప్తంగా రెన్యూవబుల్ ఎనర్జీతో నడిచే డేటా సెంటర్ల కోసం రూ. 9 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టాలని అదానీ గ్రూప్ లక్ష్యంగా పెట్టుకుంది.