
వాట్సాప్లో వినియోగదారుల కోసం సరికొత్త ఫీచర్లు అందుబాటులోకి రానున్నట్లు నివేదికలు వెల్లడించాయి.
మెసేజ్లను ముందుగానే షెడ్యూల్ చేసుకునే సరికొత్త సదుపాయం త్వరలో ఆండ్రాయిడ్ యాప్లో రానుందని సమాచారం.
ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమ సందేశాలను నిర్దిష్ట సమయానికి పంపేలా ముందుగా సెట్ చేసుకోవచ్చు.