అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర 90 డాలర్లు దాటడం మరియు మధ్యప్రాచ్య ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారం ధరలు పెరిగాయి.
హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం తులం రూ. 500 పెరిగి రూ. 1,42,700కు, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ. 530 పెరిగి రూ. 1,55,660కు చేరాయి.
అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్సుకు 4420 డాలర్లు, వెండి 66 డాలర్ల వద్ద ఉండగా, డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 95.60గా ఉంది.