
టాలీవుడ్ స్టార్ హీరో రామ్చరణ్, దర్శకుడు సుకుమార్ కలయికలో రాబోతున్న కొత్త సినిమా వర్కింగ్ టైటిల్ #RC17 ఖరారైంది.
ఈ ప్రతిష్టాత్మక సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది.
సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే చిత్ర యూనిట్ ద్వారా వెల్లడి కానున్నాయి.