జాబ్ మార్కెట్లో తీవ్ర ఒత్తిడి కొనసాగుతున్న తరుణంలో టెక్ దిగ్గజం అమెజాన్ మరోసారి ఉద్యోగ కోతలను చేపట్టింది.
తాజాగా ఈ కంపెనీ 250 మంది ఉద్యోగులను తొలగించింది.
కొత్త ఉత్పత్తులను ప్రకటించిన తరుణంలోనే ఈ కోతలు చోటుచేసుకున్నాయి.