Technology
అమెజాన్‌లో మరోసారి లేఆఫ్స్: 250 మంది ఉద్యోగుల తొలగింపు

అమెజాన్‌లో మరోసారి లేఆఫ్స్: 250 మంది ఉద్యోగుల తొలగింపు

Eenadu2h
THE BRIEF
1

జాబ్ మార్కెట్‌లో తీవ్ర ఒత్తిడి కొనసాగుతున్న తరుణంలో టెక్ దిగ్గజం అమెజాన్ మరోసారి ఉద్యోగ కోతలను చేపట్టింది.

2

తాజాగా ఈ కంపెనీ 250 మంది ఉద్యోగులను తొలగించింది.

3

కొత్త ఉత్పత్తులను ప్రకటించిన తరుణంలోనే ఈ కోతలు చోటుచేసుకున్నాయి.