
ధనుష్ హీరోగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఓం చాప్టర్ 1’ చిత్రంలో సాయి పల్లవి నిత్యారెడ్డి అనే ఐపీఎస్ ఆఫీసర్‌గా కనిపించనుంది.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నిజాయితీగల యంగ్ పోలీస్ ఆఫీసర్‌గా ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకునే ఆపరేషన్‌ను ఆమె లీడ్ చేస్తుంది.
రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నవంబర్ 20న విడుదల కానుంది.