డయాఫ్రాగమ్ కండరాన్ని ఉపయోగించి చేసే శ్వాస వ్యాయామాలు చేయడం వల్ల ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగుపడుతుందని హెల్త్‌లైన్ తెలిపింది.
పర్డ్స్ లిప్స్ బ్రీటింగ్, అనులోమవిలోమ ప్రాణాయామం వంటి వ్యాయామాలు లంగ్స్ కెపాసిటీని పెంచడంలో సహాయపడతాయి.
ఛాతీని విస్తరింపజేసే యోగాసనాలు మరియు ఎరోబిక్ వ్యాయామాలు చేయడం ద్వారా ఊపిరితిత్తుల సామర్థ్యం మరింత పెరుగుతుంది.