Economy
రాబోయే అయిదేళ్లలో కార్ల మైలేజీ పెంపునకు నిబంధనలు

రాబోయే అయిదేళ్లలో కార్ల మైలేజీ పెంపునకు నిబంధనలు

Eenadu4h
THE BRIEF
1

కార్ల మైలేజీని రాబోయే అయిదేళ్లలో 16.7 శాతం మేర పెరిగేలా ప్రభుత్వం కొత్తగా చర్యలు చేపట్టింది.

2

ఇందుకు అనుగుణంగా కఠినమైన ఉద్గార ప్రమాణాలను పాటించేలా కేఫ్‌-3 (కార్పొరేట్ యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ-3) నిబంధనలను నోటిఫై చేసింది.

3

ఈ కొత్త నిబంధనల వల్ల ఆటోమొబైల్ రంగంలో ఇంధన సామర్థ్యం మరింత మెరుగవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.