పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు యూఎస్ ఫెడరల్ రిజర్వ్ మూడేళ్ల తర్వాత కీలక వడ్డీ రేట్లను పెంచింది.
దీంతో ఫెడ్ వడ్డీ రేట్లు 3.75 శాతం నుంచి 4 శాతానికి చేరగా, అమెరికాలో ఆగస్టులో ద్రవ్యోల్బణం 3.4 శాతంగా నమోదైంది.
ఈ వడ్డీ రేట్ల పెంపు ప్రకటన నేపథ్యంలో అమెరికా మార్కెట్లు నష్టపోగా, అంతర్జాతీయంగా బంగారం ధరలు కూడా భారీగా దిగొచ్చాయి.