Sports
పారా అథ్లెట్ నీరజ్ యాదవ్ ఆత్మహత్య

పారా అథ్లెట్ నీరజ్ యాదవ్ ఆత్మహత్య

Eenadu2h
THE BRIEF
1

2018 పారా ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచిన 42 ఏళ్ల అథ్లెట్‌ నీరజ్‌ యాదవ్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

2

అతను విషం తాగి ప్రాణం తీసుకున్నాడు.

3

డోపీగా దొరికిన అనంతరం తలెత్తిన పరిణామాలు, ఒక మహిళతో స్నేహానికి తెరపడడం తన ఆత్మహత్యకు కారణాలని తెలుస్తోంది.