స్థానిక ఎన్నికల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.
ఎన్నికల ప్రక్రియను రాబోయే ఆరు వారాల్లోగా ప్రారంభించాలని హైకోర్టు స్పష్టం చేసింది.
ఈ ఆదేశాలతో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సందిగ్ధత వీడింది.