
సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దొరకుంట శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కంటైనర్ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో ఈ ఘోర ప్రమాదం సంభవించింది.
ప్రమాద స్థలంలో సహాయక చర్యలు చేపట్టిన అధికారులు మృతుల వివరాలను సేకరిస్తున్నారు.