Health & Environment
జీన్ ఎడిటింగ్ చికిత్స వికటించి చైనాలో చిన్నారి మృతి

జీన్ ఎడిటింగ్ చికిత్స వికటించి చైనాలో చిన్నారి మృతి

hmtvlive1d
THE BRIEF
1

చైనాలో జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న ఆరేళ్ల చిన్నారిపై చేసిన జీన్ ఎడిటింగ్ చికిత్స వికటించి ఆమె మరణించింది.

2

ఈ అరుదైన చికిత్స కోసం చిన్నారి కుటుంబం 8 లక్షల డాలర్లు (సుమారు రూ. 7 కోట్లు) ఖర్చు చేసినట్లు నివేదికలు వెల్లడించాయి.

3

వెన్నుపాము ద్వారా బిలియన్ల కొద్దీ వైరస్ ఆధారిత వెక్టర్లను పంపిన వారం రోజులకే చిన్నారి ఆరోగ్య పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయింది.