
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెండితెరకు పరిచయమై 30 సంవత్సరాలు పూర్తయింది.
ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ పవన్ కళ్యాణ్‌కు ఎమోషనల్ నోట్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.
తెలుగు సినీ పరిశ్రమలో పవన్ కళ్యాణ్ ప్రస్థానంపై పలువురు సినీ ప్రముఖులు అభినందనలు తెలియజేశారు.