
ప్రభుత్వ రంగ కెనరా బ్యాంకు జూన్ త్రైమాసికంలో రూ. 4,856 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.
గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో నమోదైన రూ. 4,752 కోట్ల లాభంతో పోలిస్తే ఇది 2 శాతం అధికం.
బ్యాంకు మొత్తం ఆదాయం గత ఏడాది రూ. 38,063 కోట్ల నుంచి ఈసారి రూ. 39,684 కోట్లకు పెరిగింది.