
భద్రాచలానికి చెందిన ఎస్బీఐ విశ్రాంత అధికారి డి.వి. శంకరరావు ప్రపంచ పవర్‌లిఫ్టింగ్ పోటీల్లో అసాధారణ ప్రతిభ కనబరిచారు.
73 ఏళ్ల వయసులో ఆయన ఈ పోటీల్లో పాల్గొని భారతదేశ కీర్తిపతాకాన్ని రెపరెపలాడించారు.
వారం వ్యవధిలో రెండు పతకాలు సాధించి ఆయన సత్తా చాటారు.