ఐపీఎల్ 2026 సీజన్ కోసం హార్దిక్ పాండ్యా ట్రేడింగ్ వార్తలపై మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ కీలక ప్రశ్నలు సంధించారు.
ముంబై ఇండియన్స్ జట్టులో హార్దిక్ కొనసాగుతారా లేదా అనే అంశంపై వస్తున్న ఊహాగానాలకు అంబానీ టీమ్ చెక్ పెట్టింది.
ట్రేడింగ్ నిబంధనల ప్రకారం ఆటగాళ్ల బదిలీ ప్రక్రియపై స్పష్టత ఉండాలని గావస్కర్ అభిప్రాయపడ్డారు.