
నాని కథానాయకుడిగా వచ్చిన 'ప్యారడైజ్' చిత్రంలో శిఖంజా మాలిక్ పాత్రలో నటించిన మోహన్ బాబు దర్శకుడు శ్రీకాంత్ ఓదెలపై విమర్శలు చేశారు.
సినిమా పోస్ట్ రిలీజ్ చిట్ చాట్‌లో భాగంగా, తనను దర్శకుడు మోసం చేశాడని మోహన్ బాబు ఆరోపించారు.
ప్రముఖ నటుడైన మోహన్ బాబు ఈ చిత్రంలో విలన్ పాత్రలో కనిపించడం విశేషం.