
ఇరాన్‌తో జరిగిన యుద్ధం కారణంగా అమెరికా 3.3 బిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.31,700 కోట్ల విలువైన 81 యుద్ధ విమానాలు, డ్రోన్లు, హెలికాప్టర్లను కోల్పోయింది.
ఈ నష్టాలలో 12 ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగల్ ఫైటర్లు, ఒక ఎఫ్-35ఏ స్టెల్త్ ఫైటర్, ఒక ఈ-3 సెంట్రీ నిఘా విమానంతో పాటు 45 ఎంక్యూ-9 రీపర్ డ్రోన్లు ధ్వంసమయ్యాయి.
ఈ వివరాలను కాంగ్రెషనల్ రిసెర్చ్ సర్వీస్ (సీఆర్‌ఎస్) నివేదిక వెల్లడించింది.