ప్రభాస్ హీరోగా నటిస్తున్న 'స్పిరిట్' మార్చి 5న, మహేష్ బాబు 'వారణాసి' ఏప్రిల్ 7న విడుదల కానున్నట్లు ప్రకటించారు.
ఈ రెండు చిత్రాల మధ్య 32 రోజుల గ్యాప్ ఉందని, అవసరమైతే 'స్పిరిట్'ను వాయిదా వేయడానికి సిద్ధమని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెలిపారు.
'స్పిరిట్' షూటింగ్ ఇప్పటికే 45 రోజులు పూర్తయిందని, మరో 65 రోజుల షూట్ బ్యాలెన్స్ ఉందని ఆయన వెల్లడించారు.