Entertainment
అక్టోబర్ 15 నుంచి 'ది ట్రైటర్స్‌ తెలుగు' రియాలిటీ షో

అక్టోబర్ 15 నుంచి 'ది ట్రైటర్స్‌ తెలుగు' రియాలిటీ షో

Sakshi2h
THE BRIEF
1

యంగ్‌ హీరో తేజ సజ్జ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘ది ట్రైటర్స్‌ తెలుగు’ రియాలిటీ షో అక్టోబర్ 15 నుంచి ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.

2

గ్లోబల్ హిట్‌ రియాలిటీ ఫార్మాట్ ఆధారంగా రూపొందిన ఈ మైండ్‌ గేమ్‌ షోలో రూ.కోటి ప్రైజ్‌మనీ కోసం 20 మంది సెలబ్రిటీలు తలపడనున్నారు.

3

ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్స్‌ను 'ఇన్నోసెంట్స్', 'ట్రైటర్స్' అని రెండు గ్రూపులుగా విభజించి 10 ఎపిసోడ్లుగా ప్రసారం చేయనున్నారు.