International
రష్యాలో ల్యాండ్ అయిన అమెరికా మిలిటరీ విమానం

రష్యాలో ల్యాండ్ అయిన అమెరికా మిలిటరీ విమానం

Eenadu1h
THE BRIEF
1

అమెరికా ఎయిర్ ఫోర్స్ కు చెందిన బోయింగ్ సి-17 గ్లోబ్ మాస్టర్-3 మిలిటరీ విమానం మంగళవారం రష్యాలోని వ్నూకోవ్ విమానాశ్రయంలో దిగింది.

2

ఈ విమానం 23వ తేదీ ఉదయం 8.50 గంటలకు లాట్వియా రాజధాని రిగా నుంచి బయలుదేరి 10 గంటల ప్రాంతంలో మాస్కో చేరుకున్నట్లు ట్రాకింగ్ డేటా చెబుతోంది.

3

అమెరికా, రష్యాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో జరిగిన ఈ ఘటనపై ఇరు దేశాలు ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన చేయలేదు.