
న్యూజిలాండ్ పర్యటనలో రాణిస్తున్న భారత యువ ఆల్ రౌండర్ నమన్ ధీర్ను మాజీ కెప్టెన్ అజింక్య రహానే కొనియాడారు.
నమన్ ధీర్ రూపంలో టీమిండియాకు ఒక అద్భుతమైన వజ్రం దొరికిందని ఆయన ప్రశంసించారు.
క్లిష్ట పరిస్థితుల్లో కూడా ప్రశాంతంగా ఆడే నమన్ ధీర్ మైండ్సెట్ తనకు ఎంతగానో నచ్చిందని రహానే తెలిపారు.