Education
క్రీడా కోటాలో కేంద్ర కొలువులు

క్రీడా కోటాలో కేంద్ర కొలువులు

Eenadu2h
THE BRIEF
1

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్ క్రీడా కోటాలో 119 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.

2

పదో తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హతలతో దరఖాస్తు చేసుకోవచ్చు.

3

ఎంపికైన వారికి పే లెవెల్‌-4 ప్రకారం వేతనాలు ఉంటాయి.