Entertainment
'ఆదర్శ కుటుంబం' సినిమా విశేషాలు

'ఆదర్శ కుటుంబం' సినిమా విశేషాలు

Samayam Telugu54m
THE BRIEF
1

వెంకటేష్ హీరోగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన కుటుంబ కథాచిత్రం 'ఆదర్శ కుటుంబం - హౌస్‌ నెం.47'.

2

ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించగా, నారా రోహిత్, నివేదా పేతురాజ్ కీలక పాత్రలు పోషించారు.

3

అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమా అక్టోబర్ 9న విడుదల కానుంది.